Praja Telangana
తెలంగాణ

ఇసుక క్యారీ ద్వారా అక్రమ రవాణా చేస్తున్న ఇసుక.

ఇసుక క్యారీ ద్వారా అక్రమ రవాణా చేస్తున్న ఇసుక.

కొత్తూరు – నేటి ప్రజా తెలంగాణ

కొత్తూరు మండలం ఆకులతంపార ఎటువంటి అనుమతులు లేకుండా పాతపట్నం ఇసుక క్యారీ ద్వారా అక్రమ రవాణా చేస్తున్న ఇసుక 12టైర్ లారీలను స్థానిక గ్రామస్తులు. ఒరిస్సా బిల్లులతో ఆంధ్రలో ఇసుక తరలింపు, ఒక్కో లారీకి సుమారు 30 వేల చిల్లర కలెక్షన్. అర్ధరాత్రి నుంచి స్థానికులు ఫోన్ చేస్తున్న అధికారులు ఫోన్ రెస్పాండ్ అవ్వట్లేదు. అధికారులు అండదండలతోనే ఇసుక అక్రణరవాణా జరుగుతుంది అనే అనుమానం వ్యక్తం అవుతుంది. అక్రమ ఇసుక తరలింపును స్థానిక ప్రజల సహాయంతో తెదేపా జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కలమట. ప్రభుత్వనికి చెడ్డపేరు తీసుకొస్తే వెనుకున్నది ఎవరైన సాహించేది లేదు.

Related posts

పాఠశాలలో జాతీయ నాయకుల విగ్రహాలు ఆవిష్కరణ

ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ నుండి ఉత్తమ రైతు అవార్డు అందుకున్న బిజెపి సీనియర్ నాయకులు

Share via