Praja Telangana
తెలంగాణ

బెల్లంపల్లి పట్టణ ప్రజలకు ముఖ్య గమనిక – మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతా శ్రీధర్

బెల్లంపల్లి పట్టణ ప్రజలకు ముఖ్య గమనిక – మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతా శ్రీధర్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకట స్వామి గారి ఆదేశాల మేరకు బెల్లంపల్లి పట్టణ ప్రజలకు తెలియజేయునది ఏమనగా, గత రాత్రి నుండి కురుస్తున్న అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకొని వాతావరణ శాఖ వారి సూచనల మేరకు ఇంకా 72 గంటలు అంటే (3)మూడు రోజులు వర్షాలు ఉన్నాయని తెలపడం జరిగింది.కావున బెల్లంపల్లి పట్టణ ప్రజలు వర్షాల వల్ల ఇబ్బందులు పడకూడదని, ఎవరికైనా ఇబ్బంది ఉన్నవాళ్లు అంటే వరద నీరు ఇంట్లోకి రావడం లేదా కాలనీ రోడ్డు అంతా కూడా నీటితో మునిగిపోవడం, ఎవరిదైనా పాత ఇల్లు ఉంటే ప్రమాదం సంభవించి ఇల్లు కూలడం అటువంటి సంఘటనలు సంభవించినప్పుడు ఈ యొక్క క్రింద తెలిపిన (monsoon prepaire emergency special teams)మాన్సూన్ ప్రిపేర్ ఎమర్జెన్సీ స్పెషల్ టీమ్స్ సభ్యులు నంబర్స్ కి ఫోన్ చేయగలరు మీరు ఎమర్జెన్సీ గా ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్స్ జూనియర్ అసిస్టెంట్ G. సునీల్, cell: 9059656346, R. శ్రీనివాస్ , శానిటేషన్ జవాన్ ,cell: 8074296900, B.ఇంద్ర పాల్, శానిటేషన్ జవాన్,cell: 9603827435, రామస్వామి ,శానిటేషన్ జవాన్,cell: 8106606801, కు ఫోన్ చేయగలరు. మరియు వాటర్ సప్లైగురించి S. సందీప్ (M.A.E.E) cell: 7780442932, T. రాజారాం సింగ్,( వాటర్ సప్లై మేస్త్రి), cell: 9100992159, మున్సిపల్ స్ట్రీట్ లైట్స్ యొక్క కరెంటు వైర్లు ఊడిపోవడం లాంటి ఇబ్బంది ఉన్నవాళ్లు లైటింగ్ సిబ్బంది E. రాజ మొగిలి,cell : 8106608344, స్వామి,cell: 9133658580,S.K. యాకూబ్,cell :9701404108, P. సుమన్ లకు ఫోన్ చేయగలరు. మరియు శిథిలావస్థలో ఉన్నటువంటి ఇండ్ల గురించి లేదా ఏదైనా డ్యామేజ్ జరిగిన దాని గురించి టౌన్ ప్లానింగ్ సిబ్బంది చంద్రశేఖర్,( TPO),cell: 9505482432, R. రాజశేఖర్ ,జూనియర్ అసిస్టెంట్,cell: 95052203859, I.కుమార్ , చైన్ మేన్, cell: 9550636921, ఇప్ప కమల్ కుమార్ (control room incharge ), cell: 9052203859 లకు ఫోన్ చేయగలరు. కావున బెల్లంపల్లి పట్టణ ప్రజలు ఈ అకాల వర్షానికి జాగ్రత్తగా ఉండాలని మున్సిపల్ పాలకవర్గం తెలియజేయడం జరుగుతుంది.అదేవిధంగా చైర్ పర్సన్, మున్సిపల్ కమిషనర్, వైస్ చైర్మన్, కౌన్సిల్ సభ్యులు , కో-ఆప్షన్స్ సభ్యులకు అందరికీ ఫోన్ చేయండి. మున్సిపల్ చైర్ పర్సన్. శ్వేత శ్రీధర్

Related posts

గురుపౌర్ణమి సందర్భంగా సాయిభోజన్, దుప్పట్ల పంపిణీ

11ఇంక్లైన్ & మంథని పాత రోడ్డు పునరుద్ధరణకు మేనేజర్ హామీ

బీకాం విద్యార్థులకు విస్తరణ ఉపన్యాసం*-

Share via