Praja Telangana
తెలంగాణ

మత్తుమందు వ్యతిరేక అవగాహన కార్యక్రమం ‌.

మత్తుమందు వ్యతిరేక అవగాహన కార్యక్రమం ‌. ‌. ‌ కమ్యూనిక్తెలంగాణ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ మరియు రామగుండం పోలీస్ కమీషనర్ ఎం శ్రీనివాస్ ఐజి, ఆదేశాల మేరకు, ప్రతి నెల మూడవ బుధవారం మత్తుమందు వ్యతిరేక అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. బుధవారం వ్యాస పోటీ ఎస్టీ మేరీస్ హైస్కూల్ మరియు కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులకు యాంటీ నార్కోటిక్స్ పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు.బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ డ్రగ్స్ పట్ల అవగాహన కలిగి డ్రగ్స్ కు దూరంగా ఉంటూ మంచి భవిష్యత్తు దిశగా అడుగులు వేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి టూటౌన్ ఎస్ ఐ మహేందర్ , పోలీసు సిబ్బంది1 తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాజ్యాంగం లోని కార్మిక చట్టాలను అమలు చేసిన రోజే* *అసలైన కార్మికులకు* *న్యాయం* *జరుగుతుంది*

ఆత్మీయ హిందూ బంధువులందరికీ నమస్కారం జైశ్రీరామ్

ఎస్సీల వర్గీకరణ కి సుప్రీం కోర్ట్ లో అనుకూలంగ తీర్పు వెలువడిన సందర్భంగా

Share via