నేడు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం
హైదరాబాద్:జులై 28
ప్రకృతిని కాపాడితే అది మనల్ని రక్షిస్తుంది. భూమి, నీరు, గాలి, సహజ వన రులు, మొక్కలు, వన్యప్రా ణులు, పర్యావరణాన్ని భవిష్యత్తు తరాల కోసం కాపాడు కోవాలి.
వీటి ఆవశ్యకతను గుర్తు చేసేందుకు ఏటా జులై 28న ‘ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం’ నిర్వహిస్తు న్నారు.
ఈ ఏడాది థీమ్ ‘ప్రజలను ఏకం చేసి మొక్కలను రక్షించుకోవటం, వన్య ప్రాణుల రక్షణకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగం’ అని నిర్దేశించారు.