Praja Telangana
తెలంగాణ

జింక పిల్లను కాపాడిన సెక్షన్ ఆఫీసర్.

*జింక పిల్లను కాపాడిన సెక్షన్ ఆఫీసర్.

నేటి ప్రజా తెలంగాణ – జన్నారం

జన్నారం మండలం తాళ్ల పేట అటవీ రేంజ్ తపాలా పూర్ సెక్షన్ అడవుల్లో శనివారం ఉదయం వరద కాలువలో జింకపిల్ల పడి కొట్టుకుపోతుండగా, ఆ జంకపిల్ల వరద కాలువలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో, అటుగా వెళ్లిన అటవీ అధికారులు దానిని కాల్వ నుంచి బయటకు తీసి కాపాడారు.
జింక పిల్లను కాపాడిన సెక్షన్ ఆఫీసర్ నహిదా ఫర్మిన్, బీట్ ఆఫీసర్ తులసిపతి బేస్ క్యాంపు సిబ్బందిని, జన్నారం ఎఫ్ ఆర్ ఓ సుష్మా రావు అభినందించారు.
మూగజీవాలపై ప్రతి ఒక్కరు కరుణ దయ ప్రేమ కలిగి ఉండాలన్నారు..

Related posts

ప్రభుత్వ హాస్పిటల్లో కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలి*

రామగుండం పోలీస్ కమీషనరేట్ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌ ప్రారంభించిన సీపీ*

కాంగ్రెస్ పార్టీలో చేరిన. గాండ్ల సమ్మయ్య

Share via