Praja Telangana
తెలంగాణ

వాహనాలు తనిఖీ చేసిన కాసిపేట ఎస్ఐ

వాహనాలు తనిఖీ చేసిన కాసిపేట ఎస్ఐ

రామగుండం పోలీస్ కమీషనర్ ఎం శ్రీనివాస్, ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో, DCP మంచిర్యాల్ గైడెన్స్ లో కాసిపేట, సోమగూడెం x దగ్గర వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సాయంత్రం వాహనాల తనిఖీలు నిర్వహించి నెంబర్ ప్లేట్ లేని వెహికల్లను సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాహనదారులు హెల్మెట్ తప్పకుండా పెట్టుకోవాలని జరిమానా విధించిన వారిచే ట్రాఫిక్ నిబంధన పోస్టర్లను, ప్లకార్డులను వారికి ఇచ్చి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాసిపేట ఎస్సై పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

మంచిర్యాల జిల్లా లోని రౌడీషీటర్స్ కి కౌన్సిలింగ్

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డన వ్యక్తులకు జైలు శిక్ష.

*భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ స్మరణలో సాయిభోజన్*

Share via