కన్నాల బెల్లంపల్లి నేషనల్ హైవే యూటర్న్ వద్ద జరిగిన ఘోర ప్రమాదం / ఆక్సిడెంట్ అంశంపై మీడియాలో మాట్లాడిన బెల్లంపల్లికి చెందిన అడ్వకేట్ మాదరి రాకేష్. ఇప్పటికే ఇక్కడ యూటర్న్ వద్ద ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగి చాలామంది మరణించారు. ఈ సమస్యపై గత జూన్ నెలలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర రోడ్డు భవనాలు నేషనల్ హైవే శాఖ మంత్రి నితిన్ గాడ్కరి కి, NHAI చైర్మన్ కి, NHAI విజిలెన్స్ చీఫ్ ఆఫీసర్ కి, MD కి, ఎంపీ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అని తెలిపారు. మరో ఘోర ఆక్సిడెంట్ జరిగింది. కావున అతి త్వరలోనే రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ కూడా వేయడం జరుగును అని తెలపడం జరిగింది.
previous post