సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కొత్తిమీర గ్రామపంచాయతీలో జెండా కూడా ప్రాథమి పాఠశాల యందు పిల్లలకు బుక్స్ పెన్నులు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా స్కూలు ముందు చెట్లు నాటడం జరిగింది పాల్వాయి అభిమానులు బిజెపి కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొనడం జరిగిందిదుండ్ర శ్రీనివాస్,సదుల సత్తన్న, కొత్త తిరుపతి,సల్ల సాయి, వెంకటేశం, సిద్ధం మహేష్, బొలిశెట్టి మండి,నాయకిని రాజన్న,కొట్టే అంజన్న,పసల నాగరాజు, తోడేటి సాగర్ ప్రాథమిక పాఠశాల స్కూల్ హెడ్మాస్టర్ మేడం పాల్వాయి అభిమానులు బిజెపి కార్యకర్త లు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది
previous post