మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పూలహారం వేసి నివాళులు అర్పించిన బెల్లంపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ మత్తమరి సూరిబాబు , టిపిసిసి రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి , బండి రామ్ సేవాలాల్ జిల్లా అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి సిలవేరు సత్యనారాయణ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ నాయకులు ఎండి అఫ్జల్ , మైనార్టీ పట్టణ అధ్యక్షులు గౌస్ బాయ్ యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ బాలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు