Praja Telangana
తెలంగాణ

వాహనాల తనిఖీలు చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు*

*వాహనాల తనిఖీలు చేపట్టిన ట్రాఫిక్ పోలీసులు*

నేటి ప్రజా తెలంగాణ: మంచిర్యాల

మంచిర్యాల జిల్లా కేంద్రం ఎసిసి ప్రాంతంలో టూవీలర్ వాహనాల తనిఖీలను ముమ్మరంగా చేయడం జరిగింది.ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న చాలెన్ బకాయిలు వెంటనే చెల్లించాలని వాహనదారులకు సూచించారు.అంతేకాకుండా హెల్మెట్ ఆవశ్యకతను వాహనదారులకు వివరించడం జరిగింది. అలాగే హెల్మెట్ ధరించని, త్రిబుల్ రైడింగ్,రాంగ్ రూట్ లలో వెళ్తున్న వాహనదారులకు అపరాధ రుసుమును విధించడం జరిగింది.ఈ వాహన తనిఖీలలో ట్రాఫిక్ ఏఎస్ఐ నందయ్య, ట్రాఫిక్ కానిస్టేబుల్ అశోక్,గంగా శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రభుత్వ ఆసుపత్రిలో సాయి భోజన్*

రంజాన్ పర్వదినాన సాయి భోజన్*- రంజాన్ పర్వదినాన సాయి భోజన్*-

వేసవి కాలము దొంగలతో జాగ్రత్త

Share via