గులాబీ మయమైన చెన్నూర్..జనసంద్రమైన చెన్నూరు ప్రజా ఆశీర్వాద సభ.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నూర్ పట్టణంలోని జడ్పీ హై స్కూల్ మైదానంలో చెన్నూరు మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్య అతిధిగా పాల్గున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్
పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
పెద్దపల్లిలో ఈ ఎన్నిక ఈశ్వరుడికి కోటీశ్వరుడికి మధ్య పోటీ. అగర్బ శ్రీమంతుడుకి భూగర్భగని కార్మికుడు మధ్య పోటీ అన్నారు.
పేదల కోసం పని చేసే కొప్పుల ఈశ్వర్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సభలో పాల్గొన్న చెన్నూరు మాజీ శాసనసభ్యులు, మంచిర్యాల జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్ మంచిర్యాల మాజీ శాసన సభ్యులు నడిపెల్లి దివాకర్ రావు