పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా చెన్నూరు పట్టణంలోని జడ్పీ హై స్కూల్ మైదానంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన చెన్నూరు మాజీ శాసనసభ్యులు మంచిర్యాల జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్ .
next post