పెద్దపల్లి పార్లమెంటు ఎంపీ అభ్యర్థి గడ్డం వంశికృష్ణ తరుపున జైపూర్ మండలం ఇందారం ఓపెన్ కాస్ట్ బొగ్గు గని పై గేట్ మీటింగ్ లో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, టీజేఏసీ అధ్యక్షుడు ప్రో.కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావ్, ఏఐటీయూసీ నేత వాసిరెడ్డి సీతారామయ్య, సీనియర్ జర్నలిస్టు మునీర్ పాల్గొన్నారు వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశిని భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ తోనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని వారు అన్నారు.
previous post