*ఎల్లంకి భీమయ్య ప్రేమలత పెళ్లిరోజు సందర్బంగా సాయి భోజన్ పంపిణీ*
*బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో*
మంచిర్యాల జిల్లా//బెల్లంపల్లిలో
రామకృష్ణాపూర్ వాస్తవ్యులు ఎల్లంకి భీమయ్య-ప్రేమలత పెళ్లిరోజు సందర్భంగా వారి కొడుకు ఎల్లంకి రాకేష్ ఇచ్చిన ఆర్థిక సహకారంతో గురువారం మధ్యాహ్నం సాయి భోజన్ అన్నదానం పంచినట్లు సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్-రాజేశ్వరి తెలిపారు.ఈ సందర్భంగా పట్టణంలోని పలు చోట్ల యాచకులకు,మానసిక వికలాంగులకు,వృద్ధులకు, అనాథలకు,రోగులకు, పేదవారికి, అన్నార్తులకు అన్నదానం పంచినట్లు పేర్కొంటూ, బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా *ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం సేవే లక్ష్యం సేవే మార్గంగా, మానవసేవే మాధవసేవ అని సేవా ట్రస్ట్ ద్వారా తెలియజేస్తూ. ఈ కార్యక్రమంలో సేవా ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్ ట్రస్ట్ సభ్యులు,సేవకులు పాల్గొన్నారు.
ట్రస్ట్ మేనేజర్- 8106550532
ట్రస్ట్ ఫౌండర్స్ 9959269975
9949041595
అన్నార్తులకు అన్నదానం చేయలనుకున్నవారు ట్రస్ట్ వారిని సంప్రదించగలరు.
previous post