మందమర్రి మండల జడ్పీటీసీ వేల్పుల రవి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని మందమర్రి మండల జడ్పీటీసీ వేల్పుల రవి ఇంటికి వెళ్లి పరామర్శించిన చెన్నూరు మాజీ శాసనసభ్యులు, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్, ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు