Praja Telangana
తెలంగాణ

బెల్లంపల్లి శాంతిఘని లో ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సింగరేణి బెల్లంపల్లి డివిజన్, శాంతి ఘని లో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ దాదాపు 25 ఏళ్లు సింగరేణి సంస్థలో పనిచేసి కార్మికుల న్యాయమైన హక్కుల కోసం పోరాడిన కొప్పుల ఈశ్వర్ ని భారీ మెజారిటీతో గెలిపిస్తామని కార్మికులు ముక్తకంఠంతో తెలిపారు. రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేసి సింగరేణిలో సుమారు 20వేల డిపెండెంట్ ఉద్యోగాలతో పాటు, కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు అందించిన కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కార్మికులను కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పదేళ్లు తెలంగాణ తల్లి గుర్తుకురాలేదా?: CM రేవంత్

ఢిల్లీ మాదిగ సంఘాల మహాకూటమి ధర్నా దీక్ష పోస్టర్ విడుదల

పార్లమెంట్ ఎన్నికల ఓట్ల వేల–ఉపాధి హామీ కూలీలకు ఇచ్చిన హామీలు*

Share via