Praja Telangana
తెలంగాణ

కెసిఆర్ సభకు బయలుదేరిన 28 వ వార్డ్ ప్రజలు

కెసిఆర్ సభకు బయలుదేరిన 28 వ వార్డ్ ప్రజలు
బెల్లంపల్లి, మంచిర్యాల పట్టణంలో కేసీఆర్ రోడ్ షో కు బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్న ఆధ్వర్యంలో 28వ వార్డు నుంచి వెళ్లడం జరిగింది,వార్డ్ మహిళా ప్రెసిడెంట్ నాజిమాఅలీ మాట్లాడుతు వచ్చే ఎంపీ ఎలక్షన్ ల లో కొప్పుల ఈశ్వర్ నీ ఆశీర్వదించి గెలిపించాలని కోరారు,ప్రజల నుంచి విశేషా స్పందన వస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమం లో 28 వ వార్డు ప్రెసిడెంట్ గద్దల ధర్మేందర్ ,సంపత్ సమ్మయ్య ,రవలి,మల్లేష్ వార్డ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ*

మున్నూరు కాపు భవనానికి,ఫంక్షన్ హాల్ లకు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు 50 లక్షల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించారు.ఇందులో

శ్రమించే శ్రామికుల సేవ చేయడమే తన అభిమతం

Share via