కదంతొక్కిన రామగుండం..
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రోడ్‌షోకు గులాబీ జెండా చేత పూని.. జనం ప్రభంజనమై కదలివచ్చారు. ఉప్పొంగిన అభిమానంతో అడుగడుగునా అపూర్వ స్వాగతం తెలిపారు. గుండెల నిండా ధైర్యంతో రాక్షస కాంగ్రెస్ పై రణం చేసేందుకు.. తోటి కార్మికుడైన కొప్పుల ఈశ్వర్ గెలుపు కొరకై స్వచ్ఛందంగా తరలివచ్చిన సింగరేణి సైనికులు.