Praja Telangana
తెలంగాణ

దండేపల్లి లో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు

మంచిర్యాల నియోజకవర్గం..

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగం దండేపల్లి మండలం గుడెం, నంబాల, వెల్గనూర్, కాసిపేట, కొండాపూర్, ద్వారక, ధర్మారావుపేట, పెద్దపేట, లక్ష్మీకాంత పూర్, గ్రామాలాల్లో ప్రచారం నిర్వహించి మే 13వ తేదీ జరగబోయే పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి గడ్డం వంశీ కృష్ణ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు .

Related posts

అమ్మ నాన్నలను కోల్పోయిన ఇద్దరు యువతిలకు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆర్థిక సాయం..*

ట్రాక్టర్ బోల్తా ముగ్గురు కూలీలు మృతి

తెలంగాణ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన రాధాకృష్ణన్ తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు సీజే అలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. తమిళసై సౌందరరాజన్ రాజీనామా చేయడంతో ఝార్ఖండ్ గవర్నర్ పనిచేస్తున్న ఆయనకు తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.

Share via