Praja Telangana
తెలంగాణ

ప్రభుత్వ పాఠశాలలో మండల్ టాపర్ , స్వాత్విక.

ప్రభుత్వ పాఠశాలలో మండల్ టాపర్ , స్వాత్విక.

లక్షేట్టిపేట మండలం ,జిల్లా పరిషత్తు జెండా వెంకటాపురం పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత సాధించారు దానిలో భాగంగా విద్యార్థులను యొక్క తల్లిదండ్రులను పిలిపించి వారికి పూల బొకేతో చిరు సన్మానం చేయడం జరిగింది ఇందులో భాగంగా అత్యధిక జీపీఏ సాధించిన మండల టాపర్ సాత్విక 9.8 మరియు 9 దానిపైన GPA సాధించిన విద్యార్థులను కూడా సన్మానించడం జరిగింది 8 మరియు 9 జిపిఎస్ సాధించిన ఐదుగురు విద్యార్థులందరికీ పూల బొకేతో సత్కారం చేయడంజరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యశోదర మాట్లాడుతూ 100% రిజల్ట్ తీసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది అని తెలియజేస్తూ అదేవిధంగా అత్యధిక జీపీఎస్ సాధించి మండల టాపర్ గా నిలవడం చాలా సంతోషాన్ని కలిగించిందని తెలియజేశారు జిల్లా పరిషత్ జెండా వెంకటాపూర్ పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తున్నామని ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని తెలియజేశారు విద్యార్థులు అందరినీ మిఠాయి తినిపిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు ప్రధానోపాధ్యాయురాలు జి. యశోదర ఉపాధ్యాయులు విద్యార్థులు ల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది

Related posts

చలో హైదరాబాద్ ను విజయవంతం చేయండి

దేశానికి ప్రధాని అయ్యే అర్హత రాహుల్ గాంధీకే ఉంది..

పామాయిల్ రైతుల గోస తీర్చిన మంత్రి తుమ్మల

Share via