Praja Telangana
తెలంగాణ

బీఆర్ఎస్, కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరిక

బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నివాసంలో టిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్లు ,24 దామర శ్రీనివాస్ ,26, పోతరాజుల లీల 14వ వార్డ్ కౌన్సిలర్ బొడ్డు నారాయణ లకు కండువాలు కప్పి పార్టీలోకి జాయిన్ చేసుకోవడం జరిగింది అలాగే పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సతీమణి* మార్కెట్ చౌరస్తా నుండి రోడ్ షో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పెద్దపల్లి పార్లమెంట్ ఇన్చార్జి బండి ప్రభాకర్ యాదవ్ మరియు టౌన్ ప్రెసిడెంట్ మున్సిపల్ చైర్మన్ వివిధ కౌన్సిలర్లు ఎస్సీ సెల్ బీసీ సెల్ యూత్ కాంగ్రెస్ మైనార్టీ మహిళలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నార

Related posts

కమ్యూనిస్ట్ యోధుడు సీతారాం ఏచూరి(72) కన్నుమూత!*

మౌనంగా ఉండొద్దు..ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం*

Beuro Inchange Telangana: Saleem

వాహనాలు తనిఖీ చేసిన కాసిపేట ఎస్ఐ

Share via