చెన్నూర్ కాంగ్రెస్ లో సొంత పార్టీ నేతల తిరుగుబాటు. కాంగ్రెస్ దొంగ హామీలు, సాధ్యం కానీ చెన్నూరు మేనిఫెస్టోని నమ్మి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన నాయకులు తిరిగి బీఆర్ఎస్ చేరుతున్నారు. తాజాగా రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆర్నె సతీష్ తిరిగి బీఆర్ఎస్ లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చెన్నూరు మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ . చెన్నూరు అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమని నమ్మి నిన్న పార్టీలో చేరిన మంచిర్యాల జిల్లా బీఎస్పి అధ్యక్షులు ఎం.వి గుణ .