నేటి తెలంగాణ న్యూస్
చెన్నూర్ శాసనసభ్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా చెన్నూర్ మండలంలోని,దుగ్నపల్లి, సుందరశాల,ముత్కరావుపల్లి, పొక్కుర్,కొమ్మెర,గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వివేక్ వెంకటస్వామి
పలువురు తెరాస, పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గ