Praja Telangana
తెలంగాణ

మణిదీప్ అనారోగ్యంతో బాధపడుతుండగా వారిని పరామర్శించిన చెన్నూరు మాజీ శాసనసభ్యులు, మంచిర్యాల జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్

చెన్నూర్ నియోజకవర్గం, భీమారం గ్రామంలో దాంపూర్ మాజీ సర్పంచ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దాసరి మధునయ్య కొడుకు, సోషల్ మీడియా వారియర్ దాసరి మణిదీప్ అనారోగ్యంతో బాధపడుతుండగా వారిని పరామర్శించిన చెన్నూరు మాజీ శాసనసభ్యులు, మంచిర్యాల జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్ మణిదీప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.*

Related posts

అన్నప్రసాద కార్యక్రమం లో పాల్గొన్న *మాజీ ఎంపీపీ జల్లిపల్లి.*

బైల్డ్ రైస్ మిల్లర్లు అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్పు లక్ష్మణ్ కుమార్ కు సన్మానం.

ముఖ్యమంత్రిని కలిసిన కొత్తగూడెం ఎమ్మెల్యే.

Share via