తేదీ: 23-04-2024
.
నిన్న అనగా తేదీ 22-04-2024 న చంద్రాపూర్ నుండి శిరోంచ కు తీసుకొని వెళ్ళడానికి అండమాన్ రైలు లో 9 కాటన్ ల దేశిదారు (900) 90 ml బాటిల్స్ లను మంచిర్యాల కు తీసుకొని వచ్చి ట్రైన్ దిగి బస్ స్టాండ్ కు వెళుతున్న ముగ్గురిని పట్టుకొని విచారించగా వారు ఒక్కొక్క కాటన్ ను రూ 3500/- లకు చంద్రాపూర్ లో కొని వాటిని తమ ఊరు శిరోంచ లో 5000/- చొప్పున ఒక్క కాటన్ ను అమ్ముటకు తీసుకువచ్చినాము అని చెప్పినారు
దేశిదారు తరలిస్తున్న 3 వ్యక్తులు అయిన 1) కొమ్మరి తిరుమల, 2) జాడి రాజేష్ 3) జాడి రాహుల్ ని సిరోంచ, మహారాష్ట్ర ల పై కేసు నమోదు చేసి వారివద్ద నుండి 9 కాటన్ ల దేశిదారు విలువ 31,500/- లను సీజ్ చేసి ముగ్గురిని అరెస్ట్ చేయనైనది.
బన్సీలాల్, ఇన్స్పెక్టర్
మంచిర్యాల టౌన్.