మంచిర్యాల పట్టణం విశ్వనాథ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ దొంతుల ముకేష్, నక్షత్ర ఇంజనీరింగ్ అథినేత చాకినారపు అనిల్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు.. వారి కి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ