Praja Telangana
తెలంగాణ

నేతకాని హక్కుల పోరాట సమితి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గా దుగుట వెంకటేష్*

*నేతకాని హక్కుల పోరాట సమితి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గా దుగుట వెంకటేష్*

మంచిర్యాల:
ఏప్రిల్ 19.2024

నేతకాని హక్కుల పోరాట సమితి రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం మంచిర్యాల జిల్లా ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. అనంతరం ఈ సమావేశంలో నేతకాని హక్కుల పోరాట సమితి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుల నియామకం కోసం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల లో నేతకాని హక్కుల పోరాట సమితి రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు గా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నివాసి దుగుట. వెంకటేష్ ని నేతకాని హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక,అధ్యక్షుడు ఆర్ కే నేతకాని ఏకగ్రీవంగా ఎన్నుకొని నియామక పత్రం ను అందించారు.ఈ సందర్భంగా నేతకాని హక్కుల పోరాట సమితి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దుగుట. వెంకటేష్ మాట్లాడుతూ నాకు ఈ పదవి భాద్యత లు అప్పగించి ఏకగ్రీవంగా ఎన్నుకున్న వ్యవస్థాపక,అధ్యక్షుడు ఆర్ కే నేతకాని కి మరియు సంఘ సభ్యులకు ,బంధు మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. సంఘం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని, అలాగే సంఘం లోని అందరిని ఐక్యపరచుట కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షుడు రాంటెంకి. తిరుపతి, జిల్లా నాయకులు బండారి.వెంకటేష్, మహేష్, దుగుట. లక్ష్మణ్, పోగుల. చరణ్, కొండగొర్ల. రాజేష్ తదితరులు పాల్గొన్నారు

Related posts

ఈ రోజు హైద్రాబాద్ లో *సికింద్రాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు,ప్రస్తుత రాష్ట్ర టీ,పి,సి,సి వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ గారిని* మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. *అనంతరం బీసీ కులస్థుల సమస్యలకోసం చర్చించడం జరిగింది* *వెంకట్ యాదవ్ యూత్ కాంగ్రెస్ మంచిర్యాల జిల్లా కార్యదర్శి*

ఎమ్మెల్యే ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసిన బండి ప్రభాకర్. ‌.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ ఎస్ అనిత*

Share via