గురునాథం మల్ల గౌడ్ భార్య ప్రథమ వర్ధంతికి హాజరైన నాతరి స్వామి
నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు గురునాథం మల్ల గౌడ్ భార్య గురునాథం తనుజ ప్రధమ వర్ధంతికి హాజరై నివాళులర్పించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, బెల్లంపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు,
మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రామచందర్, కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి,
నెన్నెల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గట్టు మల్లేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రవి పంతులు, ప్రమోద్ గౌడ్, జనగామ తిరుపతి మాజీ సర్పంచ్, దుర్గం రవి, సింగర్ తిరుపతి, శ్రీనివాస్ గౌడ్, మాజీ వార్డ్ మెంబర్ రమేష్, చంద్ర మొగిలి, మెండ రాగులయ్య, ఉయ్యాల లింగయ్య సింగిల్ విండో డైరెక్టర్, మధుకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
previous post