పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, చెన్నూరు మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ స్వగృహంలో సమావేశమైన పెద్దపల్లి పార్లమెంటరీ పరిధిలోని ముఖ్య నేతలు.
ఈ సమావేశంలో పాల్గొన్న పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
జడ్పీ చైర్మన్, మంథని మాజీ శాసనసభ్యులు పుట్ట మధు
మంచిర్యాల జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు, చెన్నూర్ మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ ,
పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు, రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్ గారు,
మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు
బెల్లంపల్లి మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య