Praja Telangana
తెలంగాణ

కుశ్నపెల్లి మనోహర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన టి పి సి సి రాష్ట్ర జాయింట్ కన్వీనర్ నాతరిస్వామి

బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామానికి చెందిన కుశ్నపెల్లి మనోహర్ జన్మదిన వేడుకలు టి పి సి సి రాష్ట్ర జాయింట్ కన్వినర్ నాతరీ స్వామి ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ ఆఫీస్ నందు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డి సి సి జిల్లా ఉపాధ్యక్షులు తొంగల మల్లేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ముహమ్మద్ ఆఫ్జాల్,పట్టణ మైనారిటీ అధ్యక్షులు ముహమ్మద్ గౌస్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ జెనరల్ సెక్రటరీ అచ్చే శివ, సీనియర్ నాయకులు రాజ బ్రహ్మం, బబ్లూ, మోకెనపల్లి నారాయణ, బెల్లంపల్లి మండల అధ్యక్షులు బావండ్లపెండ్లి భారత్, కేశవేణి ఐలు, తదితరులు పాలుగోన్నారు.

Related posts

భక్తిశ్రద్ధలతో కార్మెల్ చర్చిలో గుడ్ ఫ్రైడే

కొల్లూరులో కలుషితం అవుతున్న మంచినీరు*

కాసిపేట: మహిళను హత్య చేసిన నిందితుడి అరెస్ట్

Share via