*ఎలక్షన్ కోడ్ దృశ్య ముమ్మరంగా వాహనాల తనిఖీలు*
మంచిర్యాల పట్టణంలో ఎలక్షన్ కోడ్ దృష్టిలో పెట్టుకొని టు వీలర్ వాహనాలను తనిఖీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది వాహనదారులపై ఉన్న పెండింగ్ చాలన్లు,డ్రంక్ అండ్ డ్రైవ్ లకు సంబంధించిన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.అంతేకాకుండా ఎలక్షన్ కోడ్ దృష్టిలో పెట్టుకొని వాహనదారులకు తగు సూచనలు, నిబంధనలను తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో
ట్రాఫిక్ ఏఎస్ఐ శ్రీనివాస్, కానిస్టేబుల్ అశోక్,పోలీస్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.