నూతన వధూవరులను ఆశీర్వదించిన చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి….
చెన్నూర్ నియోజకవర్గం కోటపల్లి మండలం శంకరాపురం గ్రామంలోని సూరం శ్రీనివాస్ రెడ్డి, సత్తక్క ల కుమారుడు సందీప్ రెడ్డి, శృతి రెడ్డిల రిసెప్షన్ కు హాజరై నూతన వధూవరులను ఆశిరాధించిన చెన్నూరు ఎమ్మెల్యే డా. జి.వివేక్ వెంకటస్వామి