Praja Telangana
తెలంగాణ

ఎమ్మెల్యేకు శాలువతో సత్కరించిన ఓ బి సి వైస్ చైర్మన్ బండి ప్రభాకర్

టిపిసిసి స్టేట్ ఓబీసీ వైస్ చైర్మన్ బండి ప్రభాకర్ యాదవ్ ఆహ్వానం మేరకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తన నివాసానికి వెళ్లి

కార్యకర్తలు సమావేశంలో పాల్గొని కార్యకర్తలతో కలిసి లంచ్ చేయడం జరిగింది అలాగే కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమాలు పాల్గొన్నవారు మున్సిపల్ చైర్మన్ మరియు వివిధ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు బీసీ ఎస్సీ మైనార్టీ మహిళా కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నార జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ గడ్డం వినోద్ నాయకత్వం వర్ధిల్లాలి

Related posts

బెల్లంపల్లి, లో బతుకమ్మ సంబరాలు*.

Beuro Inchange Telangana: Saleem

గ్రూప్-1 అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి

పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

Share via