* ఉదయం 10 గంటలకు క్యాతనపల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్ 64 వ బూత్ కమిటీ సమావేశం జరిగింది ఈ యొక్క సమావేశానికి బూత్ కో ఆర్డినేటర్స్ అబ్దుల్ అజీజ్ , నీలం శ్రీనివాస్ గౌడ్ , మెట్ట సుధాకర్ ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించడం జరిగింది ఇట్టీ సమావేశ మీటింగ్ లో అజీజ్ , సుధాకర్ ,నీలం శ్రీనివాస్ మాట్లాడుతూ రాబోయే పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని అలాగే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినా 6 గ్యారంటీ పథకాలను బూత్ లోని ప్రతి ఇంటికి మరియు ప్రజలకు తెలియజేయాలని కోరారు ఈ యొక్క సమావేశంలో 64 వ బూత్ సభ్యులు పలిగిరి కనకరాజు , అంతటి సది , తిప్పరపు మొగిలి , కనవేన మధు ,శివార్ల రాజేష్ , దలాయి వెంకటేష్ ,శ్రీనివాస్ , సుదాకర్ , కుమార్ , ప్రభాకర్, రమేష్ ,మహిళలు అంతటి రజిత, పలిగిరి సుజాత ,రజిని తదితరులు పాల్గొన్నారు*