Praja Telangana
తెలంగాణ

బెల్లంపల్లి సెయింట్ మేరీ పాఠశాల విద్యార్థి కి ప్రీమియర్ సిఓఈలో సీటు… రెండు దశల్లో జరిగిన ప్రవేశ పరీక్షలో పోటీని నెగ్గి సత్తా చాటిన విద్యార్థి.

బెల్లంపల్లి సెయింట్ మేరీ పాఠశాల విద్యార్థి కి ప్రీమియర్ సిఓఈలో సీటు…
రెండు దశల్లో జరిగిన ప్రవేశ పరీక్షలో పోటీని నెగ్గి సత్తా చాటిన విద్యార్థి.

బెల్లంపల్లి 31 మార్చి : సెయింట్ మేరీ పాఠశాల బెల్లంపల్లి విద్యార్థి ప్రథం పాండే కీ ప్రతిష్టాత్మకమైన సిఓఈ లో సీట్లు సాధించినట్లు ప్రిన్సిపాల్ జిన్న్సి కొరియన్ తెలిపారు.సాంఘిక సంక్షేమ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ(సిఓఈ)లలో వచ్చే విద్యాసంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ అడ్మీషన్స్ కోసం రెండు దశల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్షా ఫలితాలను సంస్థ శనివారం విడుదల చేసింది.ఈ ఫలితాల్లో సెయింట్ మెర్రీ బెల్లంపల్లి విద్యార్థి విజయ దుందుభీ మోగించారు.ఏకంగా జనరల్ క్యటగిరిలో సీటు సాధించి తమ సత్తాను చాటారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రీమియర్(స్టేట్)సిఓఈ లైన షేక్ పేట సిఓఈలో అడ్మిషన్లకై విడుదలచేసిన ఫలితాల్లో సీటు సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు.తీవ్రమైన పోటీని నెగ్గుకొని సీటు సాధించి తమ సత్తా చాటడం అభినందనీయమని ప్రిన్సిపల్ అభినందించారు.

Related posts

దొరికిన ఫోన్ ని పోలీస్ స్టేషన్లో అప్పగించిన వ్యక్తి*

ఇంటింటికి ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ మంచిర్యాల అధ్యక్షుడు బాల్క సుమన్

Beuro Inchange Telangana: Saleem

ప్లాస్టిక్ అమ్మితే కఠిన చర్యలు

Share via