ఓదెల మల్లేష్ లక్ష్మి పెళ్లిరోజు సందర్బంగా సాయి భోజన్
బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహణ
మంచిర్యాల జిల్లా//బెల్లంపల్లిలో
రామగుండం వాస్తవ్యులు ఓదెల మల్లేష్ లక్ష్మి పెళ్లిరోజు సందర్బంగా వారి తమ్ముడు మూరుకూరి బాలాజీ ధనలక్ష్మి ఇచ్చిన ఆర్థిక సహకారంతో శుక్రవారం మధ్యాహ్నం సాయి భోజన్ అన్నదానం పంచినట్లు సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంపల్లి శంకర్-రాజేశ్వరి తెలిపారు.ఈ సందర్భంగా పట్టణంలోని పలు చోట్ల యాచకులకు,మానసిక వికలాంగులకు,వృద్ధులకు, అనాథలకు,రోగులకు, పేదవారికి, అన్నార్తులకు అన్నదానం పంచినట్లు పేర్కొంటూ, బాయిజమ్మసాయి సేవా ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం-అన్నదానంతో తృప్తి పరుద్దాం సేవే లక్ష్యం సేవే మార్గంగా, మానవసేవే మాధవసేవ అని త్రవిద్య, స్రవిద్య, త్రయాక్షర్ సేవా ట్రస్ట్ ద్వారా తెలియజేస్తూ. ఈ కార్యక్రమంలో సేవా ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్ ట్రస్ట్ సభ్యులు సేవకులు, పాల్గొన్నారు.
*ట్రస్ట్ మేనేజర్-* 8106550532
*ట్రస్ట్ ఫౌండర్స్* 9959269975
9949041595
అన్నార్తులకు అన్నదానం చేయలనుకున్నవారు ట్రస్ట్ వారిని సంప్రదించగలరు.
previous post