బెల్లంపల్లి: ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రమేశ్
బెల్లంపల్లి పట్టణానికి చెందిన కోడి రమేష్ బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా నియామకమయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ నియమించి నియామక పత్రం అందజేశారు. రమేశ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ పదవి కట్టబెట్టిన పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ పటిష్టత కోసం నిరంతరం కృషిచేస్తానని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కోడి సురేష్, బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు