Praja Telangana
తెలంగాణ

పబ్లిక్ పైప్ బండిల్ ను దొంగరించిన దొంగ అరెస్ట్

.

ఉదయం అందజా 4 గంటల సమయంలో హైటెక్ సిటీ ప్రాంతంలో పిల్లలమర్రి వంశీ అనే వ్యక్తి యొక్క నిర్మాణంలో వున్న అపార్ట్మెంట్ లోకి లత్కారి సాయికిరణ్, వ,, 23 సం,, ని : చింతలమానేపల్లి, ఆసిఫాబాద్ జిల్లా కు చెందిన అతను గేట్ తాళం పగులగొట్టి అపార్ట్మెంట్ లోకి వెళ్లి ప్లంబింగ్ పైప్ బండిల్ ను దొంగలించుకొని పారిపోగా ఈరోజు అతనిని ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ముఖరం చౌరస్తా వద్ద దొంగలించిన బండిల్ తో సహా పట్టుకొని విచారించగా ఇతను గతంలో పత్తి దొంగలించిన కేసులో అరెస్ట్ అయ్యి జైలు కు వెళ్ళినట్లు తెలిసినది. అనంతరం సాయికిరణ్ అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం గౌరవ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టనైనది.

బన్సీలాల్, ఇన్స్పెక్టర్
మంచిర్యాల టౌన్.

Related posts

రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సీపీ

ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడి సింగరేణి ఉద్యోగి చికిత్స పొందుతూ మృతి*

Beuro Inchange Telangana: Saleem

బెల్లంపల్లి లో రోడ్ల ఇరువైపులా ఇష్టానుసారం పెడితే చర్యలు తప్పవు

Beuro Inchange Telangana: Saleem
Share via